AP

AP

హాట్ కేకులా విశాఖ ఎంపీ స్థానం.. మరీ ఇంత పోటీనా?

ఏపీలో ఇప్పుడు విశాఖ పార్లమెంట్ స్థానం హాట్ కేక్ లా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీకి నేతలు క్యూ కడుతున్నారు. అన్ని పార్టీల నుంచి ఆశావాహులు అధికంగా ఉన్నారు. అయితే ఇందులో వలస పక్షులే అధికం. ఆది నుంచి విశాఖ లోక్సభ స్థానం నుంచి స్థానికేతర నాయకులే పోటీ చేస్తూ వచ్చారు.దీంతో స్థానికులకే అన్ని పార్టీలు టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రతి ఎన్నికల్లో స్థానికత అంశం వెలుగు చూస్తున్నా పెద్దగా ప్రభావం…

AP

జగన్ ఓ పూజారి.. దుమారం రేపుతోన్న ధర్మాన మాటలు

సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు మరీ విచిత్రంగా ఉంటాయి. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ.. పనసకాయ నుంచి తొనలు వలచినట్టుగా ఆయన వ్యాఖ్యానాలు సాగుతాయి. ఎలాంటి మాటలతోనైనా మడత పేచీ పెట్టగల సమర్ధుడాయన. 100 సూట్ కేస్ కంపెనీలు పెట్టి రాష్ట్ర సంపదను కొల్లగొట్టారని జగన్ పై ఆరోపణలు చేశారు. రాజకీయం కోసం అదే జగన్ పంచన చేరారు. అందుకే ధర్మాన మాటలకు అర్ధాలే వేరులే అని సిక్కోలు ప్రజలు లైట్ తీసుకుంటారు.అయితే ఇటీవల ఆయన చేస్తున్న…

AP

రోజాకు ఎసరు పెడుతున్న పెద్దిరెడ్డి..

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. అయితే మంత్రి రోజా రచ్చ గెలిచినా ఇంట గెలవలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ హుళక్కేనన్న ప్రచారం జరుగుతోంది. ఆమెకు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ చెబుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కరుణతో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న రోజాకు అనుకున్నంత ఈజీగా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. నగిరి అసెంబ్లీ సీట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేరే వారికి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గత రెండు…

APNational

విక్రమ్‌, ప్రజ్ఞాన్‌.. చంద్రుడిపై ఏం చేస్తున్నాయంటే!

యావత్‌ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన చంద్రయాన్‌-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడినుంచి ఏమిటి..? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్‌ విక్రమ్‌.. దాన్నుంచి బయటకు వచ్చే రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఏం చేయనున్నాయి..? ఇవీ తెలుసుకోవాల్సిన అత్యంత కీలక అంశాలు. విక్రమ్‌ సారాభాయ్‌ పేరిట.. చంద్రయాన్‌-3లో అత్యంత ముఖ్యమైనది ల్యాండర్‌ ‘విక్రమ్‌’. భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా కీర్తించే డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరును దీనికి పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై…

APTELANGANA

కుల, గుల పత్రిక అంటావా కేసీఆర్.. బట్టలు చింపుకున్న ఆర్కే

: ‘మీడియా అంటే న్యూట్రల్ గా ఉండాలి. వార్తలను వార్తలుగా రాయాలి. కేవలం విషం చిమ్మడమే పనిగా పెట్టుకోకూడదు. నేను ఉద్యమ సమయంలో నుంచి చెబుతూనే ఉన్నాను. కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద అవి విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయి. అటువంటి పత్రికలలో పనిచేసే పాత్రికేయులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వబోం. ఇది మా ప్రభుత్వ పాలసీ.” ఇవీ నిన్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్…

APTELANGANA

తెలుగుదేశం పార్టీలో ఏదీ ‘కమ్మ’దనం

తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే మెయిన్ పిల్లర్ గా భావిస్తున్న వర్గాలే ఇప్పుడు సహాయ నిరాకరణ చేస్తున్నాయి. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. అయితే తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. ఇలా వచ్చిన ప్రతిసారి కిందా..మీదా పడుతూ అధిగమిస్తూ వచ్చింది.అయితే సంక్షోభం వచ్చిన ప్రతిసారి… దాని వెనుక నమ్ముకున్న వర్గమే కారణం కావడం విశేషం. ఆంధ్రుల…

APCINEMATELANGANA

ఎన్నికలకు సిద్ధమైన రాములమ్మ.. అక్కడి నుంచే పోటీ?

తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి.. ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌లో, తర్వాత కాంగ్రెస్‌లో ప్రస్తుతం బీజేపీలో చేరిన విజయశాంతి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు పార్టీలు తిరిగినా ఆమెకు ప్రత్యేకమైన నియోజకవర్గం అంటూ లేదు. తన పూర్వికులది ఏటూరు నాగారం అని చెప్పుకుంటారు.. అదీ కూడా ఓసే..రాములమ్మ సినిమా తర్వాతనే. అయినా ఆమె ఎప్పుడూ వరంగల్‌ జిల్లా వైపు చూడలేదు. ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడే పని చేసుకుందామన్న ఆలోచన చేయలేదు.…

AP

జగన్ కు .. పవన్ కు తేడా ఇదే

విశాఖలో జనసేనకు ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకున్న డ్రైవర్ కు పవన్ అండగా నిలిచారు. ఈ నెల 10న విశాఖలో వారాహి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాత్రకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని జీవీఎంసీ చెత్త వాహనం డ్రైవర్ మైక్ లో ప్రచారం చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డ్రైవర్ ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.అయితే సదరు డ్రైవర్ను పిలిపించుకున్న పవన్ ఆర్థిక సాయం చేయడంతో పాటు త్వరలో ఉద్యోగం…

APCINEMA

కళ్లు చిదంబరం చనిపోవడానికి కారణం ఇదేనా? ఆయన కుమారుడు చెప్పిన షాకింగ్ నిజాలు

నిన్నటి తరం ప్రేక్షకులకు కళ్లు చిదంబరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ డైలాగ్ చెప్పి కామెడీ చేస్తే ఆయన మాత్రం తన చూపుతో నవ్వించేవారు. సినిమాల్లో కళ్లు చిదంబరం కనిపించేది తక్కువే అయినా ఆ ఉన్న సమయంలోనే కడుపుబ్బా నవ్వించేవారు. కళ్లు చిదంబరంకు ‘కళ్లు’ అనే సినిమాతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతోనే అప్పటి వరకు ఉన్న చిదంబరం పేరు కాస్త ‘కళ్లు’ చిదంబరంగా మారింది. ఆ తరువాత ‘అమ్మోరు’ సినిమాతో ఈయన మరింత ఫేమస్ అయ్యారు.…

AP

రాజకీయాలు, ఉద్యోగాలకు సంబంధం

రాజకీయాలు, ఉద్యోగాలకు సంబంధం ఉంటుంది. ఎలా అంటే.. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆ కంపెనీలో సరైన జీతం రాకపోయినా.. కంపెనీ సరిగ్గా చూసుకోకపోయినా వెంటనే మంచి ప్యాకేజీ ఇచ్చే కంపెనీలోకి జంప్ అవుతారు. అక్కడ కూడా సెట్ కాకపోతే మరో కంపెనీ.. లేదా పాత కంపెనీ.. ఇలా ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతూనే ఉంటారు. ఎక్కువగా ప్రైవేటు ఉద్యోగులు ఇలా చేస్తుంటారు. సేమ్ టు సేమ్ రాజకీయ నాయకులు కూడా…