AP

AP

వైఎస్ జగన్‌తో ఢీ అంటున్న షర్మిల.. మరి విజయమ్మ తన కూతురు వైపేనా?

రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. సొంత వాళ్లు, నా వాళ్లు, నీ వాళ్లు అంటూ ఎవరూ ఉండరు ఇక్కడ. అందుకే రాజకీయాల్లో మనవాళ్లు ఎవ్వరూ ఉండరు. అవసరానికి మాత్రమే మనవాళ్లు. లేకపోతే శత్రువులే అంటారు. అది ప్రస్తుతం తూచాతప్పకుండా జరుగుతున్నట్టు అనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడుపులో పుట్టిన ఇద్దరు వైఎస్ జగన్, షర్మిల ఉద్దండులే. వైఎస్సార్ వారసత్వాన్ని ఇద్దరూ పుణికిపుచ్చుకున్నారు. అందుకే ఇద్దరూ రాజకీయాల్లో రాణించాలని.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. వైఎస్సార్…

AP

ఉండవల్లి శ్రీదేవి పోటీ అక్కడి నుంచే.. టికెట్ కన్ఫమ్

ఉండవల్లి శ్రీదేవి తెలుసు కదా. ఆమెది గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో ఆమె ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. ఆమె గెలిచినప్పటి నుంచి పార్టీలో అంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయి. సొంత పార్టీ నేతలపైనే ఆమె తన అసమ్మతి రాగాన్ని వినిపించారు. వైసీపీ అధిష్ఠానంపై కూడా ఆమె గుర్రుగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కాకుండా.. టీడీపీకి శ్రీదేవి ఓటేసినట్టు తేలడంతో పార్టీ నుంచి ఆమెను…

APCINEMA

100 ఆస్కార్లు తీసుకొచ్చిన ఆ విషయంలో అనిల్ రావిపూడి ముందు రాజమౌళి వేస్ట్.. ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రిలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరా ..? అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి . దర్శకధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి రీసెంట్ గానే ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఏకంగా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు . కాగా ఈ దెబ్బతో రాజమౌళి పేరు గ్లోబల్ స్థాయిలో పాపులారిటి సంపాదించుకుంది . అయితే రాజమౌళి వెయ్యి ఆస్కార్లు తీసుకువచ్చిన సరే అనిల్ రావిపూడి తో సరి…

AP

వైసీపీని గద్దె దించడం కాదు.. తన వేలితో తన కంట్లోనే పొడుచుకుంటున్న పవన్ కళ్యాణ్

ఏపీలో జనసేనకు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. వైసీపీపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వారాహి యాత్రలోనూ ఆయన చేసే వ్యాఖ్యలు అలాగే ఉంటున్నాయి. దీంతో అందరూ జనసేన అసలు ప్రత్యర్థి వైసీపీనే అని అనుకుంటున్నారు. కానీ.. అసలు వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. మొన్నటి వరకు గోదావరి జిల్లాలో…

AP

ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ కన్ఫమ్ చేయని జగన్..

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకా ఎన్నికల సమయం రానేలేదు కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ అయితే త్వరలోనే తమ అభ్యర్థుల లిస్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్ కూడా తలూపారు. కొందరికి జగన్ నుంచి స్పష్టమైన హామీ కూడా లభించింది. కొందరి విషయంలో మాత్రం జగన్ ఆచీతూచీ అడుగేస్తున్నారు. కొందరికి ఇంకా టికెట్స్ కన్ఫమ్…

APCINEMA

రవితేజ స్టార్ హీరో కాకుండా చేయాలని పెద్ద ప్లాన్ వేసిన ఓ హీరో .

సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంతంగా పైకి వచ్చేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరే మాస్ మహారాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఎటువంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఒకానొక టైంలో క్రేజీ హీరోగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్లను అందుకున్నాడు. ఇడియట్, ఇట్లు శ్రావణి…

APCINEMA

జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ..?

: టైటిల్ చూసి షాక్ అయ్యారా? అవును.. మీరు చదివింది నిజమే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గురించి రెండు విషయాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఒకటి భోళా శంకర్ సినిమా కాగా.. మరొకటి ఆయన జనసేన పార్టీలోకి వస్తున్నారనే వార్తలు రావడం. నిజానికి మెగాస్టార్ రాజకీయాలు మానేసి చాలా ఏళ్లు అవుతోంది. ఆయన రాజకీయాలను వదిలేయడమే కాదు.. అసలు తన పార్టీని కూడా కాంగ్రెస్ లో కలిపేసి ఇక దాని జోలికి వెళ్లలేదు. అయితే..…

AP

. ఇంజినీరింగ్ లో బైపీసీ ఉంటుందట

40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ. అసలు దేశంలోనే రాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న వ్యక్తిని నేను. నాకంటే సీనియర్ ఎవరూ లేరు. ప్రధాని మోదీ కూడా నాకన్నా జూనియరే రాజకీయాల్లో అంటూ గప్పాలు కొట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు మరి చదువులో అంత అనుభవం లేదా? అనిపిస్తోంది. ఎందుకంటే.. బీకాం ఫిజిక్స్ అనే మాట తెలుసు కదా. జలీల్ ఖాన్.. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. ఆయన కూడా టీడీపీ…

APTELANGANA

వాళ్లకు చచ్చినా టికెట్స్ ఇచ్చేది లేదు.. కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం.. కారణం అదేనా?

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించనుంది. కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు ఎక్కువ. సీనియర్ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో తమకు నచ్చిన నేతలకే టికెట్లు ఇవ్వాలని ఏకంగా ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్ఠానానికి మొర పెట్టుకుంటున్నారు. టికెట్ల…

APTELANGANA

కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు సుప్రీం కోర్టులో ఊరట

కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. కేసులో ప్రతివాదులుగా ఉన్నవారికి నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుందో లేదో తెలుస్తామని తెలిపింది. తదుపలి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లలో సమాచారం దాయడంతో వనమా వెంకటేశ్వర్‌రావు…