AP

APTELANGANA

శంషాబాద్ విమానాశ్రయం కొత్త నిబంధనలు: తెలుసుకుని వెళ్లండి

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా భద్రతా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయం ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా సంస్థలు సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే స్టూడెంట్స్ తమ వెంట సెండాఫ్ ఇవ్వడానికి ముగ్గురిని మాత్రమే తీసుకురావాలని.. ఎక్కువ మందిని తీసుకువస్తే లోపలికి రావడానికి పర్మిషన్ ఉండదని అదికారులు స్పష్టం చేశారు. సీఐఎస్ఎఫ్ స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీసులను నిఘా…

AP

ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ..

బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉండి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ ఒకప్పుడు బీజేపీ అంటేనే ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. కానీ.. ఎప్పుడైతే బండి సంజయ్ ఎంపీ అయ్యారో.. తెలంగాణ బీజేపీకి చీఫ్ అయ్యారో అప్పటి నుంచి బీజేపీ బలం పెరిగింది. దీంతో కేంద్రం కూడా బండి సంజయ్ కి కొన్ని పవర్స్ ఇచ్చేసింది. దాని వల్ల…

AP

చర్చకు సిద్ధమని చెప్పినప్పుడు సభను అడ్డుకోవడం తప్పు.. విజయసాయి రెడ్డి

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటును స్తంభింపజేయడాన్ని వైసీపీ సమర్థించదని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని, తాము సమాధానం చెపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారని తెలిపారు. ఇలాంటప్పుడు ఉభయ…

AP

చికెన్ రోస్ట్‌ను ఉల్లికారం వేసి ఇలా చేయండి.. రుచి చూస్తే వాహ్వా అంటారు..!

మనం చికెన్ తో వేపుడును కూడా తయారు చేస్తూ ఉంటాము. చికెన్ వేపుడు ఎలా చేసిన కూడా చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా తినడానికి సైడ్ డిష్ గా తినడానికి చికెన్ వేపుడు చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది చికెన్ వేపుడును ఇష్టంగా తింటారు. తరచూ ఒకే స్టైల్ లో కాకుండా కింద చెప్పిన విధంగా మరింత రుచిగా కూడా చికెన్ వేపుడును మనం తయారు చేసుకోవచ్చు. ఉల్లికారం వేసి చేసే ఈ చికెన్…

AP

బ్రౌన్ రైస్‌ను ఉదయం తింటే ఏం జరుగుతుందో తెలుసా..? తప్పక చూడండి..!

మనకు ఎంతో కాలంగా అన్నం ప్రధాన ఆహారంగా వస్తూ ఉంది. మనం ఎక్కువగా తెల్లటి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కానీ మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది తెల్లబియ్యంతో వండిన అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. పొట్టు తీయని ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాలా ఆరోగ్యకరమైనది మరియు దీనిని తీసుకోవడం వల్ల…

AP

ముద్రగడ తన ముసుగును తొలగించబోతున్నారా?

ముద్రగడ తన ముసుగును తొలగించబోతున్నారా? అధికార వైసీపీలో చేరనున్నారా? ఎన్నికల సమీపిస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తప్పదా? అందుకే వరుసగా మంత్రులతో సమావేశం అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ముద్రగడ పద్మనాభంది కీలక పాత్ర. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. చంద్రబాబుపై కాపుల్లో వ్యతిరేక భావన తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. జగన్ వైపు కాపులు టర్న్ అయ్యేలా వ్యవహరించారన్న అపవాదు…

AP

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి పెరుగుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరవుతున్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. తమ గడప వద్దకు రావద్దని ముఖం మీద తలుపులు వేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వైసిపి ప్రజాప్రతినిధులకు పాలు పోవడం లేదు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే ఓడిపోవాలని సొంత పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేయడం విశేషం. సదరు ఎమ్మెల్యే ఆ గ్రామంలో ఉండగానే ఈ ఘటన జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు…

AP

ప్రతి నెల కొత్త పింఛన్లు అందిస్తాం. ఇదో నిరంతర గా ప్రక్రియ

ప్రతి నెల కొత్త పింఛన్లు అందిస్తాం. ఇదో నిరంతర గా ప్రక్రియ కొనసాగిస్తాం. అధికారంలో వచ్చిన కొత్తలో సీఎం జగన్ చెప్పుకొచ్చిన మాటిది. కానీ అమలు చేస్తున్నారా అంటే లేదు. దీనిపై తర్వాత మడత పేచీ వేశారు. ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మాట మార్చారు. పోనీ అదైనా అమలు చేస్తున్నారంటే లేదు. జూలై 1న మంజూరు చేయాల్సిన కొత్త పింఛన్లను.. ఆగస్టు సమీపిస్తున్నా ప్రకటించలేని స్థితిలో వైసీపీ సర్కార్ ఉంది. దీంతో…

AP

వివేకా హత్య కేసులో ట్విస్ట్

వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ట్విస్ట్. కేసుకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం తెలంగాణ హైకోర్టు తలుపు తట్టారు. అరెస్టులు, చార్జిషీట్లు, మధ్యలో ఓ సెక్షన్ అఫ్ మీడియా చేసిన హడావిడితో ఈ కేసు హైప్ క్రియేట్ చేసింది. ఇటీవల తుది చార్జిషీట్ ను సిబిఐ న్యాయస్థానం ముందు ఉంచింది. ఈ కేసులో కీలక వాంగ్మూలాలను అందులో పొందుపరిచింది. అయితే తాను ఇవ్వని వాంగ్మూలాన్ని సిబిఐ పొందుపరిచినట్లు అజయ్ కల్లాం…

AP

ఏపీలో టీడీపీ సరైన వ్యూహాలను రూపొందిస్తోంది.

ఏపీలో టీడీపీ సరైన వ్యూహాలను రూపొందిస్తోంది. చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి వెళుతున్నారు. వైసీపీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్నారు. గత కొద్ది రోజులుగా సాగునీటి ప్రాజెక్టులపై జగన్ సర్కార్ చేస్తున్న నిర్లక్ష్యంపై చంద్రబాబు పోరాట బాట పట్టారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గణాంకాలతో సహా వైఫల్యాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.దీనికి కౌంటర్ ఇవ్వడంలో జగన్ అండ్ కో ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది.అధికారపక్షం నుండి ఎటువంటి ఎదురుదాడి లేకపోవడం… ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో… చంద్రబాబు…