AP

AP

ఒకే నెలలో రెండు సర్వేలు.. ఏపీలో ఎవరి బలం ఎంత?

ఎన్నికల వేళ సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజల నాడిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఏపీలో ఒకే నెలలో చేసిన సర్వేల్లో ఫలితాలు విభిన్నంగా రావడం విశేషం. జూలై నెలలోనే రెండు జాతీయ సర్వేలు వెలువడ్డాయి. జూలై 1న టైమ్స్ నౌ సర్వే చూసుకుంటే ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోందని చెప్పుకొచ్చింది.నెలాఖరులో వచ్చిన ఇండియా టీవీ సర్వే చూస్తే వైసీపీకి ఓట్లు, సీట్లు తగ్గిపోయాయి. కేవలం 18 ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది.…

AP

గంటా పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్..

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యూహకర్త. ప్రజల నాడిని పట్టి బరిలో దిగుతారు. గెలుపు సక్సెస్ ను వంట పట్టించుకున్న నేత గంటా. ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తుంటారు. అయితే ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగుతారు అనే చర్చ జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గంటా గెలుపొందారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డీలా పడ్డారు. కొన్నేళ్లపాటు యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు.…

APNationalTELANGANA

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఎక్కువగా వస్తున్నాయి.. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందకు పైగా మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి…

APTELANGANA

న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్

ఆన్‌లైన్‌లో కొందరు దుండగులు యువతుల్ని ట్రాప్ చేసి, వారి వద్ద నుంచి లక్షల్లో దోచుకుంటున్న సంఘటనలు ఈమధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి. తొలుత పరిచయం పెంచుకోవడం, ఆపై మాయమాటలతో లొంగదీసుకోవడం, న్యూడ్ వీడియో కాల్స్ చేయడం.. వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడటం వంటివి చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..   కళ్లకురిచ్చి జిల్లా ఊలందూర్‌పేట ఉలుందాండవర్‌ ఆలయం వీధికి చెందిన సతీష్‌ కుమార్‌ (21) అనే…

APCINEMATELANGANA

సుమ-నాగ్ హోస్ట్‌గా BigBoss’ధమాకా’ ప్రోమో.. ఆల్ సీజన్ కంటెస్టెంట్స్‌తో స్టేజ్

బిగ్ బ్రదర్ పేరుతో అమెరికాలో విశేష ఆదరణ దక్కించుకున్న రియాలిటీ షో.. ఇండియాలో ‘బిగ్ బాస్’గా ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు.. ఊహించని రేంజ్ లో విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతుందనే చెప్పాలి. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలోనే ఏడో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మరో అదిరిపోయే ప్రోమోను రిలీజ్ చేశారు. వివరాళ్లోకి వెళితే.. ఊహకందని మలువులు, ఎన్నో ట్విస్టులు, గొడవలు, కొట్లాటలు, టాస్క్…

APTELANGANA

ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే..

ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. శుభకార్యాలు, పండుగలకు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నిత్యం బులియన్ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. ఇంకొన్నిసార్లు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఇక ఇటీవల వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జులై 24) 22 క్యారెట్ల 10 గ్రాముల…

APCINEMA

యాంకర్ ప్రదీప్ కాబోయే భార్య ఫొటో: లీక్

తెలుగు బుల్లితెరపై ఎక్కువగా లేడీ యాంకర్లే హవాను చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ వాళ్లందరి పోటీని తట్టుకుని నిలబడడంతో పాటు టాప్ హోస్టుగా సత్తా చాటుతోన్నాడు టాలెంటెడ్ గాయ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. అదిరిపోయే హోస్టింగ్, ఆకట్టుకునే వాక్చాతుర్యంతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. ఇప్పుడు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. మరోవైపు అతడి పెళ్లి గురించి తరచూ ఏవో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ సీరియల్ నటి…

APPOLITICS

జగన్ సర్కార్ పై పవన్ మరోసారి షాకింగ్ కామెంట్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతన్న విషయం తెలిసిందే. అయితే.. ఆ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే జగన్ సర్కార్ పై పవన్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. బైజూస్ ట్యాబ్ ల వ్యవహారంపై మరో ట్వీట్‌ చేశారు పవన్‌. ‘1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి…

AP

ఆధార్ వుంటేనే ప్రభుత్వ పథకాలు

ఏపీ వాసులకు అలెర్ట్. ఇకపై ఆధార్ వుంటేనే ప్రభుత్వ పథకాలకు వర్తిస్తుంది. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు పొందాలంటే తమ ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఒత్తిడి మేరకు ఏపీలో కూడా దీనిని అమలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేనందున గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌ అమలులోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఏయే పథకాలకు ఆధార్‌ తప్పనిసరో…

AP

నిరుద్యోగులకు శుభవార్త.. సీబీఓఏలో 1000 మేనేజర్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు సిద్ధంగా వున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ IIలో భర్తీ చేస్తున్న ఈ మేనేజర్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సీబీఓఐ తెలిపింది. గడువు తేదీ జులై 15లోగా బ్యాంక్ వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవాలి. ఆగస్టులో రెండో వారంలో లేదా మూడో వారంలో ఈ ఉద్యోగాల కోసం…