AP

AP

మరో కీలక దశ విజయవంతమైందంటూ ఇస్రో ప్రకటన

శ్రీహరికోట/బెంగళూరు: చంద్రయాన్-3 విజయవంతంగా సరైన మార్గంలో దూసుకెళుతోంది. చంద్రయాన్-3 మొదటి కక్ష్యను పెంచే ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శనివారం వెల్లడించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ఆరోగ్యం సాధారణంగా ఉందని తెలిపింది. అది ఇప్పుడు 41,762 కిమీ x 173 కిమీ కక్ష్యలో ఉందని పేర్కొంది. ‘చంద్రయాన్-3 మిషన్ అప్‌డేట్: వ్యోమనౌక ఆరోగ్యం సాధారణంగా ఉంది. మొదటి కక్ష్య రైజింగ్ యుక్తి…

AP

. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆవర్తనం ఉత్తర కోస్తాంధ్ర, దాని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలతోపాటు చిరు జల్లులు పడతాయని పేర్కొంది. మరో రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు…

AP

టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ

వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి విశాఖ వేదికగా పరిపాలన రాజధాని ఉండబోతుందని, త్వరలోనే విశాఖ నుండి పాలన ప్రారంభం అవుతుందని అనేకమార్లు ప్రకటనలు చేశారు. అయితే అది ఈ నాటికీ నెరవేరలేదు. ఇక తాజాగా విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్ కాబోతున్నారని, త్వరలోనే పాలన అక్కడ నుండి మొదలవుతుందని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ జరుగుతుంది. నేడు టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి…

AP

సీఐ అంజూయాదవ్ పై చర్యలకు రంగం సిద్దం – పవన్ పర్యటన వేళ..!!

శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలకు పోలీసు అధికారులు సిద్దమయ్యారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై అంజూయాదవ్ చేయి చేసుకోవటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన పై రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక కోరింది. ఇటు పవన్ 17న కాళహస్తికి రానున్నారు. సీఐ పైన ఎస్పీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జిల్లా పోలీసు అధికారుల నుంచి సీఐపైన నివేదిక ఉన్నతాధికారులకు చేరింది. అంజూయాదవ్ వివాదాస్పదంగా పోలీసు అధికారిణి అంజూయాదవ్ వ్యవహార…

AP

టమోటా కిలో రూ 300, తగ్గేదెప్పుడంటే – అదే బాటలో మిర్చి, అల్లం..!!

టమాటా ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. టమాటా ధర ప్రస్తుతం రూ 200 నుంచి రూ 250 వరకు పలుకుతుంది. రిటైల్ ధరల్లో మరింత భగ్గుమంటోంది. ఏకండా రూ 300 నుంచి రూ 400 వరకు విక్రయిస్తున్నారు. కాస్త తక్కువ నాణ్యత ఉన్న టమాటా అదే మార్కెట్ లో రూ 100-150గా ఉంది. పెట్రోల్ ధరల కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మరి కొంత కాలంగా ఈ పరిస్థితి కొనసాగక…

AP

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు చేస్తోంది. దీనిపైనే విపక్షాలు జగన్(Jagan) సర్కారును తీవ్రంగా ఎండగడుతున్నాయి. ఇక ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు చాలవంటూ కొత్తగా బీచ్‌ల దగ్గర ఎంట్రీ ఫీజులు వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao ) వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం(Visakapatnam) రుషికొండ బీచ్‌(Rushikonda Beach) దగ్గర…

AP

టీచర్లకు అలర్ట్… 35,000 మంది ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ..!

టీచర్ల కోసం ఎప్పకప్పుడు ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో టీచర్లకు ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుంటున్నారు. ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరోసారి అదే నిర్ణయాన్ని తీసుకుంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచ్‌ చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించనుంది. రాష్ట్రంలోని 6,000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెట్లు బోధించే ఉపాధ్యాయులకు అక్టోబర్‌ 2 నుంచి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ…

AP

సర్కార్ గుడ్ న్యూస్..త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు!

: రాజధాని అమరావతి రైతులకు సీఎం జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.   ఈ మేరకు రూ.200 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చామని తెలిపారు. ఈ మొత్తం కూడా రైతుల అకౌంట్లో త్వరలోనే జమ అవుతుందని సీఆర్డీఏ తరపు న్యాయవాది హైకోర్టుకు స్పష్టం చేశారు. కాగా అమరావతి రైతులకు కౌలు చెల్లింపులో జాప్యాన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు ఒకరు హైకోర్టును ఆశ్రయించారు.…

AP

ఇకపై సెలవులే సెలవులు.. ఎప్పుడంటే..!

నిత్యం క్లాస్‌రూమ్స్‌లో పాఠాలు వినీవినీ అలసిపోయే విద్యార్థులకు మధ్యలో ఒక్క రోజు హాలీడే వచ్చినా హ్యాపీగా ఉంటుంది. ఈ నెలతో పాటు వచ్చే ఆగస్టులోనూ స్టూడెంట్స్‌ రిలేక్స్‌ అయ్యే విధంగా హాలీడేస్‌ ఉన్నాయి.   గత జూన్‌లో స్కూల్స్‌ స్టార్ట్ అయిన తర్వాత పెద్దగా హాలీడేస్‌ రాలేదు.. సన్‌డేస్‌ కోసం ఎక్కువగా ఎదురుచూడడమే తప్ప.. ఇతర పండుగలు పెద్దగా లేవు. అయితే రానున్న 45రోజుల్లో విద్యార్థులు కాస్త రిలేక్స్‌ అయ్యే విధంగా సెలవులున్నాయి. ఇవాళ సెకండ్‌ సాటర్డే..…

AP

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అనే దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను(Amit Shah) కలిసిన తరువాత ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు లైన్ క్లియర్ అయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఇందుకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడటం లేదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) సైతం తమ క్యాడర్…