AP

APTELANGANA

జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు

జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తనపై రాజోలులో సుపారీ గ్యాంగ్‌తో రాళ్లదాడికి ప్రయత్నించారని ఆరోపించారు. మేల్కోపోతే ఇబ్బంది పడతామన్నారు. వైసీపీ ప్రభుత్వం రౌడీలు, గుండాలను వెనకేసుకొస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లాఅండ్‌ఆర్డర్‌ పూర్తిగా దిగజారిపోయిందని..రూల్‌ ఆఫ్‌ లా ఎక్కడా అమలు కావడంలేదని చెప్పుకొచ్చారు. రాపాక వరప్రసాదరావు పేరు ప్రస్తావించకుండానే పంచ్‌ డైలాగులతో పవన్‌ తీవ్ర విమర్శలు చేశారు. విముక్తి చేయాలని పిలుపు: పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. తాను ప్రజల ముందు నిజాలను…

APCINEMA

పవన్ ఒకప్పుడు బాగుండేవాడు- ఇప్పుడే ఇలా: జాలి చూపించిన పోసాని

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తోన్న వారాహి పర్యటన కలకలం రేపుతోంది. ఈ పర్యటన సందర్భంగా ఆయన చేస్తోన్న విమర్శలు, ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపుతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎదురుదాడికి కారణమౌతోన్నాయి. పవన్ చేస్తోన్న విమర్శలను వైఎస్ఆర్సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. పార్ట్ టైమ్ పొలిటీషియన్ రాజకీయాలు ఏపీకి అవసరం లేదని తేల్చేస్తోన్నారు. పవన్ కల్యాణ్ విమర్శలపై తాజాగా ప్రముఖ నటుడు, ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్…

AP

ముద్రగడను వైసీపీ నడిపించట్లేదు- పవన్ నే చంద్రబాబు ఆడిస్తున్నారు- సజ్జల కామెంట్స్.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ వర్సెస్ విపక్షాల మాటల యుద్ధం ముదురుతోంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వారాహి టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఘాటు కౌంటర్లు ఇస్తోంది. అయినా పవన్ మాత్రం మాటల యుద్ధం ఆపట్లేదు. దీంతో ఓవైపు పవన్ ను చంద్రబాబుతో కలిపి టార్గెట్ చేస్తూనే, మరోవైపు ముద్రగడను పవన్ పైకి ఉసిగొల్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇవాళ వైసీపీ నేత సజ్జల స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

AP

అద్దెకు ఉంటున్న వారి టార్చర్ తట్టుకోలేక ఇంటి ఓనర్ ఆత్మహత్య, గుండెపోటుతో తల్లి!

బెంగళూరు/హాసన్: ఇంట్లో అద్దెకు ఉన్నవారిని ఇంటి యజమానులు వేధింపులకు గురిచేయడం మనం నిత్యం వింటూనే ఉంటాం. కానీ, ఇక్కడ అద్దెకు ఉంటున్న వారి వేధింపులకు విసిగి ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి యజమాని మరణవార్త విని ఆమె తల్లి కూడా గుండెపోటుతో మరణించింది.ఇంట్లో లీజ్ కు ఉంటున్న వారి వేధింపులకు విసుగు చెందిన ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలోని హసన్ లో జరిగింది. 95 మందితో భార్యను రేప్ చేయించిన భర్త, పక్కనే…

AP

టాప్ 10లో 3 కెనడా నగరాలు-అడుగున 5 భారత్ నగరాలు..

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ఇవాళ ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితా విడుదల చేసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, స్థిరత్వం, మౌలిక సదుపాయాలు, పర్యావరణంతో సహా అనేక కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రతీ ఏటా ప్రకటించే గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ లో భాగంగా ఈ నగరాల పేర్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల పేర్లున్న ఈ జాబితాలో భారత్ కు మాత్రం నిరాశ తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరంగా…

AP

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్- టికెట్లపై 10 శాతం డిస్కౌంట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త గమ్యస్థానాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతూ ప్రత్యేక ప్యాకేజీ ట్రిప్పులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులను ప్రవేశపెడుతోంది. మంచి ఆదరణ లభిస్తోండటంతో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. తమిళనాడులోని అరుణాచలం, వేలాంకిణికి సమ్మర్ స్పెషల్ సర్వీసులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకూ సమాన ప్రాధాన్యత…

AP

ఏపీలో రాజకీయాలు రసవత్తరం

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే పొత్తులు ఎత్తులతో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు హంగామా మొదలుపెట్టాయి. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను ఎక్కు పెడుతూ రాజకీయ కాక పుట్టిస్తున్నారు. ఎన్నికలు రాకముందే ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తనకు ప్రాణహాని ఉందని వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీంతో పవన్ కళ్యాణ్ ప్రాణహాని…

APCINEMATELANGANA

కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

టాలీవుడ్ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ కు వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. రాకేష్ మాస్టర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్నారు. ఆట డ్యాన్స్ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన…

APTELANGANA

ఆర్టీసీ బస్సులకు మహిళల పోటు- బస్సు డోర్ విరిచి కండక్టర్ చేతిలో పెట్టారు

బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ వసతిని కల్పిస్తామంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.…

AP

ఆదిపురుష్ కు షాక్; సినిమాపై అభ్యంతరాలు.. ఢిల్లీ హైకోర్టులో పిల్!!

ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఆది పురుష్ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకోగా, సినిమాకు ఊహించని షాక్ తగులుతోంది. జూన్ 16 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొడుతుందని భావిస్తే అందుకు భిన్నంగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆది పురుష్ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్…