AP

APCINEMANationalTELANGANA

ప్రొఫెసర్ హరగోపాల్ సహా వీరిపై దేశద్రోహం కేసు ఎత్తివేత: ములుగు ఎస్పీ కీలక ప్రకటన

హైదరాబాద్: ప్రొఫెసర్ హరగోపాల్‌పై నమోదైన దేశ ద్రోహం(యూఏపీఏ) కేసు విషయంలో ములుగు ఎస్పీ గౌష్ ఆలం కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్ తోపాటు ఐదుగురిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు తెలతిపారు. కేసులు ఎత్తివేస్తూ న్యాయపరంగా మెమో దాఖలు చేస్తామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌, పద్మజాషా, అడ్వొకేట్‌ రఘునాథ్.. గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే దివంగత జడ్జి…

APCINEMATELANGANA

వ్యూహం నుంచి కొత్త క్యారెక్టర్- పరిచయం అక్కర్లేదుగా

అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశఆరు. తుఫాన్ నష్టంపై అమిత్ షా కీలక ప్రకటన- గుజరాత్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పాత్రల…

AP

వైసీపీలో అంబటి రాయుడు-ముద్రగడ చేరికపై తేల్చేసిన సజ్జల

అమరావతి: కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చనే ప్రచారం కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో సాగుతోంది. అటు- వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకోవడం, ఇటు- అంబటి రాయుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం.. దీనికి కారణాలయ్యాయి. వారి చేరికపై వైఎస్ఆర్సీపీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇప్పటివరకు రాలేదు. తాము…

APTELANGANA

మరో భారీ షాక్- సిలబస్ కోతలపై నిరసన-తమ పేర్లూ తీసేయాలని 33 మంది నిపుణుల లేఖ..

నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి మరో షాక్ తగిలింది. కరోనా తర్వాత విద్యార్ధులపై భారం తగ్గిస్తున్నామన్న పేరుతో పాఠ్యపుస్తకాల్లో చరిత్రలో పలు పాఠ్యాంశాలను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న NCERTకి నిపుణులు, సలహాదారులు వరుసగా షాక్ లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో 33మంది నిపుణులు పాఠ్యపుస్తకాల్లో తమ పేర్లు కూడా తీసేయాలని కోరుతూ NCERTకి ఓ సంచలన లేఖ రాశారు. టెక్స్ట్‌బుక్ డెవలప్‌మెంట్ కమిటీలో వివిధ దశల్లో భాగస్వాములుగా ఉన్న…

APCINEMA

‘నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వెయ్యొచ్చుగా బావా’

‘నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వెయ్యొచ్చుగా బావా’ అని నటి శ్రీరెడ్డి తన ట్విటర్ అకౌంట్ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విన్నవించుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి తాజాగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహిపై ట్వీట్ చేసింది.   వారు వీరు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినీ పరిశ్రమకు చెందిన అందరిపై నోరు పారేసుకుంటూ…

AP

నియోజవకర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు

వై నాట్ 175. సీఎం జగన్ ఈ ఎన్నికలకు ఫిక్స్ చేసిన టార్గెట్. ఇప్పటికే నియోజవకర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. పలు మార్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. సర్వేల్లో వెనుకబడి ఉన్న అభ్యర్ధులకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచనలు చేసారు. ఇక, ఇప్పుడు మంత్రుల్లో తిరిగి సీట్లు దక్కేదెవరికి..వారి గెలుపు అవకాశాల పైన చర్చ మొదలైంది. అందులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ…

AP

జగన్ తో ఉద్యోగ నేతల భేటీ- వారిని నమ్మొద్దు -సీఎం కీలక వ్యాఖ్యలు…!

ఏపీలో పలు ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎంతో పలు విషయాలపై చర్చించారు. అలాగా తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడిన సీఎం జగన్.. ఉద్యోగుల విషయంలో తాము పడుతున్న తపనను వారికి వివరించారు. ఇవాళ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు…

AP

దూసుకెళుతున్న 3 షేర్లు.. నో స్టాప్

దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి జోష్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు సానుకూలంగా ఉండంతోపాటు కొన్ని ప్రధానమైన రంగాల్లో కొనుగోళ్ల వల్ల భారీ లాభాల వైపు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ సెన్సెక్స్ సూచీ 361 పాయింట్ల లాభంతో 63 వేల 90 మార్క్ వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 108 పాయింట్లు లాభపడి 18 వేల 709 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఏషియన్ పెయింట్స్, సిప్లా, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్…

APTELANGANA

నిర్మలా సీతారామన్ అల్లుడు ఏం చేస్తారో తెలుసా?

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Niramala Sitharaman), పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి(Vangmayi) వివాహం ప్రతీక్‌(Pratik Doshi)తో నిరాడంబరంగా జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగళూరులోని మంత్రి ఇంట్లోనే పెళ్లి వేడుక పూర్తిచేశారు. రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఎవరూ హాజరుకాలేదు. పెళ్లి సమాచారాన్ని సీతారామన్‌ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించలేదు. అయితే వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్‌ వివరాల కోసం నెటిజన్లు గూగుల్‌లో…

APTELANGANA

వైసీపీలోకి ముద్రగడ చేరిక లాంఛనమేనా ? కాకినాడ ఎంపీగా పోటీపై చర్చలు !

కాపు ఉద్యమాలతో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత టీడీపీ ప్రభుత్వంలో తుని రైలు దహనం ఘటనతో చర్చల్లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేయడంతో విపక్ష వైసీపీని ఆశ్రయించి మద్దతు పొందారు. ఇది కాస్తా ఎన్నికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా పనిచేసింది. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉంటున్న ముద్రగడ తాజాగా కీలక ప్రకటన చేశారు.…