టిడిపిలో రాయపాటి టికెట్ల బేరం. చంద్రబాబు ఏం చేస్తారో?
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టికెట్ల కోసమని మీడియాతో మాట్లాడుతున్న టిడిపికి,ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఆయన తన కొడుకు రంగబాబుకి సత్తెనపల్లి లేదా పెదకూరపాడులోగానీ టికెట్ ఇవ్వాలని, అలాగే తన తమ్ముడు కూతురు శైలజకు కూడా తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని, కానీ వారిద్దరికీ టికెట్స్ ఇస్తే తాను టికెట్ కోసం పట్టుబట్టనని టిడిపికి…

