సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్
సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలను హిందీలో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అందుకే ఆ హీరోలను హిందీ సినిమాల్లో నటింపజేసేందుకు కొందరు స్టార్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఒక బాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ లను గెస్ట్ పాత్రలో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు…

