AP

APTELANGANA

బిజెపి కార్యాలయం అల్లాధుర్గం లో అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఈరోజు అల్లాదుర్గంలో బిజెపి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు కే, బ్రహ్మం మరియు కాల రాములు తదితరులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు గొప్ప మహనీయుడుగా అభివర్ణిస్తూ, భారతదేశానికి గర్వకారణంగా భావిచాలి. ఆయన ఎల్లప్పుడూ అందరివాడే గాని కొందరు వాడు కాదని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు, బీజేపీ నాయకులు…

APCINEMATELANGANA

హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటన్నరలో, తిరుపతికి 3 గంటల్లో…

1. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. భోపాల్-ఢిల్లీ రూట్‌లో తాజాగా లాంఛ్ అయిన వందే భారత్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మొదటి రైలు కావడం విశేషం. రాబోయే రోజుల్లో ఇంతకన్నా వేగంతో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. (image: Indian Railways) 2. భారతీయ రైల్వే హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌ను నిర్మిస్తోంది. హైస్పీడ్ రైళ్లను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ రూపొందిస్తోంది. ఈ ట్రాక్‌పై…

APNationalTELANGANAWorld

మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిరాయుధ ప్రజలను కాల్చి చంపడం , వారి పై బాంబుదాడులకు పాల్పడటం, వైమానిక దాడులు చేయడం జరుగుతూనే ఉంది. నిన్న ప్రజలపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 100 మందికి పైగా ప్రజలు మరణించారు. కాన్బాలు టౌన్‌షిప్‌లోని పజిగీ గ్రామం వెలుపల, దేశంలో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఐక్య సంఘటన స్థానిక కార్యాలయం ప్రారంభోత్సవం కోసం ఉదయం 8 గంటలకు గుమిగూడిన ప్రజల పైకి సైనిక ఫైటర్…

APCINEMA

కరోనా బారిన పడ్డ పోసాని కృష్ణ మురళి.. ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali)మరోసారి కరోనా( Covid 19) బారిన పడ్డారు. ఇటీవల పూణేలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న పోసాని నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. గతంలో ఆయన కుటుంబ సభ్యుల మొత్తం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం పోసాని ఆసుపత్రిలో చికిత్స…

APNationalTELANGANA

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో.. నోయిడా అధికారులు కొత్త మార్గదర్శకాలు తెరపైకి తెచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఉద్యోగులు ఆఫీస్ లకు రావొద్దని హెచ్చరించారు. అలాంటి వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 1,527 కరోనా కేసులు…

APTELANGANA

అల్లదుర్గ్ మెదక్ ప్రతి నిది :అల్లాదుర్గ్ మండల ల కేంద్రంలో ఘనంగా అంబేత్కర్ 132 జయంతి

అల్లదుర్గ్ మెదక్ ప్రతి నిది :అల్లాదుర్గ్ మండల ల కేంద్రంలో ఘనంగా అంబేత్కర్ 132 జయంతి సందర్బంగా అల్లాదుర్గ్ లో ని ఘనంగా అంబేత్కర్ జయంతి జరిపించారు అందులోని బాగంగా ప్రజా నాయకులు దళిత నాయకులు పలుకొనడం జరిగింది దళిత నాయకులు బి బలరాం నక్క సూర్య కుమార్ బండ రాఘవేందర్ నక్క శ్రీనివాస్ బండ ప్రశాంత్ మండల mro గారు తులాషి రామ్ సార్ గారు పాలుగోన్నారు

APTELANGANA

హీరోయిన్ సమంత మరోసారి అస్వస్థత

హీరోయిన్ సమంత మరోసారి అస్వస్థతకు గురైంది. గత కొన్నిరోజుల క్రితమే ఆమె మయోసైటిస్ వ్యాధి బారినుంచి బయటపడింది. ఇక ఆ వ్యాధి నుంచి బయటపడగానే తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. వరుస ఇంటర్వ్యూలు, ప్రయాణాలు చేయడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యింది. “ఈ వారం అంతా నా సినిమాని ప్రమోట్ చేస్తూ, మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దురదృష్టవశాత్తూ తీవ్రమైన షెడ్యూల్‌లు, ప్రమోషన్ల వల్ల ఇబ్బంది పడ్డాను, నేను ప్రస్తుతం జ్వరంతో…

APTELANGANA

ఏప్రిల్ 13న జరిగే జేఈఈ మెయిన్ 2023 (JEE Main) సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల

ఏప్రిల్ 13న జరిగే జేఈఈ మెయిన్ 2023 (JEE Main) సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల చేసింది. విద్యార్థులు jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డ్స్ (admit card) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. JEE Main : ఏప్రిల్ 13 పరీక్షకే.. ఏప్రిల్ 13న జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మాత్రమే jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి…

APTELANGANA

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ బుడగ జంగాల కాలనీ లో SC మహిళలతో సహా ఫంక్తి భోజనం

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ బుడగ జంగాల కాలనీ లో SC మహిళలతో సహా ఫంక్తి భోజనం చేసిన బిజెపి యువ మోర్చా ప్రదాన కార్యదర్శి బైరెడ్డి శబరి,మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతా మాధురి,జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరమ్మ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డోన్ బిజెపి సీనియర్ నాయకుడు సందు వెంకట రమణ, ఆర్మీ రామయ్య,జిల్లా మండల బిజెపి బూత్…

APCINEMATELANGANA

‘విరూపాక్ష’ ట్రైలర్ రిలీజ్ డేట్..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలోనే ‘విరూపాక్ష’ సినిమాతో ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్ అందించారు. విరూపాక్ష ట్రైలర్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.…