భయపెడుతున్న ర్యాట్ ఫీవర్…
కేరళలో మరో కొత్త ఫీవర్ బెంబేలెత్తిస్తోంది. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అతిరపల్లిలోని సిల్వర్ స్టార్మ్ వాటర్ థీమ్ పార్క్‌ను సందర్శించిన విద్యార్థులకు ర్యాట్‌ఫీవర్ సోకడంతో వాటర్ థీమ్ పార్క్‌ను మూసివేయాలని సూచించారు అధికారులు. వాటర్ థీమ్ పార్కును మూసివేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అతిరప్పిలి…

