AP

AP

జగన్ ఐదేళ్ల పదవీకాలం ముగిసే సమయానికి మొత్తం అప్పులు రూ. 11 లక్షల కోట్లు

పార్లమెంట్ వేదికగా ప్రకటించిన ఏపీ అప్పులపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. కడప పర్యటనలో ఏపీ అప్పుల గురించి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాం కంటే తక్కువ అప్పు చేశామని అన్నారు. సరిగ్గా ఈ పాయింట్ మీద ఆయన్ను టీడీపీ నిలదీస్తుంది. కాగ్ లెక్కలను తీస్తే ఎవరు ఎన్ని అప్పులు చేశారో తెలుస్తుందని సవాల్ చేశారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. పార్లమెంటుకు తప్పుడు లెక్కలు ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. అప్పులపై చర్చకు…

AP

ప్రజలకు వెదర్ అలెర్ట్

ప్రజలకు వెదర్ అలెర్ట్. ఓ వైపు చలితో వణికిపోతున్న ప్రజలను వర్షాలు ముంచెత్తనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఏపీ (Andhra pradesh)లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ గురువారంనాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.…

AP

ఏపీ పోలీస్ సంక్రాంతి అలెర్ట్‌!!

ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి(Sankranti) పడుగకు ఒక ప్రత్యేకత ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లి సందడి చేస్తారు. పండుగ సందర్భంగా వేసే కోడి పందెం(Cockfights) గోదావరి జిల్లాలను కళకళలాడేలా చేస్తోంది. చట్టవిరుద్ధంగా నడిచే కోడి పందెం చుట్టూ ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో రాజకీయం నడిచేది. గత ఏడాది ఏకంగా గుడివాడ కేంద్రంగా క్యాసినోస్ నడపడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అపవాదు తప్పలేదు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఆ వివాదం కారణంగా కొడాలి…

AP

ఢిల్లీకి అమరావతి(Amaravathi) రైతుల పోరు

అమరావతి(Amaravathi) రైతుల పోరు ఢిల్లీకిఅమరావతి(Amaravathi) రైతుల పోరుచేరింది. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి రైతులు సిద్ధం అయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ ధర్నాకు దిగారు. రాజధానికి(Capital) భూములు త్యాగం చేసి రోడ్డున పడ్డ రైతులు వివిధ రూపాల్లో మూడేళ్లుగా పోరాడుతున్నారు. ప్రజా క్షేత్రంలో పోరాడుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల(3 Capital ) అంశం రైతులను నట్టేట ముంచింది. మూడేళ్లుగా నిర్విరామంగా…

AP

జగన్మోహన్ రెడ్డి తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC)చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లెం వేశారు. సక్రమంగా సమావేశాలను(Meetings) నిర్వహించుకోవడానికి అనువుగా లేకుండా పరిస్థితులను మార్చేశారు. దీంతో ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో రహస్యంగా ఉంచుతున్నారు. పీఏసీ(PAC) చైర్మన్ గా టీడీపీ సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ సర్కార్ లోని అతి పెద్ద తప్పును బయటకు తీశారు. సుమారు రూ. 25వేల కోట్ల విలువైన సమాచారం గల్లంతైన అంశాన్ని బయట పెట్టారు. ఆ…

AP

జగన్‌పై ఉండవల్లి తిరుగుబాటు!

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న కే వీపీ రామచంద్ర రావు , ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై మండి పడుతున్నారు. ఇంత కాలం పరోక్ష మద్దతు ఇస్తూ , కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్న ఈ కాంగ్రెస్ ఏపీ కురువృద్ధులు ఇపుడు జగన్ కు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీ ఆర్ ఎస్ రూపంలో ఏపీలోకి కేసీఆర్ అడుగు…

AP

వైఎస్ జగన్ ప్రయత్నించడం లేదని కేవీపీ తాజా ఆసక్తికర వ్యాఖ్యలు

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న కే వీపీ రామచంద్ర రావు , ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై మండి పడుతున్నారు. ఇంత కాలం పరోక్ష మద్దతు ఇస్తూ , కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్న ఈ కాంగ్రెస్ ఏపీ కురువృద్ధులు ఇపుడు జగన్ కు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీ ఆర్ ఎస్ రూపంలో ఏపీలోకి కేసీఆర్ అడుగు…

AP

జగన్ ని కాపాడబోయే బ్రహ్మాస్త్రం

ఓవైపు ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరోవైపు.. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలపై దూకుడు పెంచాల్సిందే. అలా అయితేనే రెండోసారి అధికారంలోకి రాగలరు. లేదంటే.. కష్టమే. అందులోనూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితమైన వ్యూహాలను రచించాలి కాబట్టి.. సీఎం జగన్ ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ గా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించారో అన్ని సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని…

AP

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ యాత్ర చేయబోతున్న బస్సు రెడీ అయింది. జనసేనాని యాత్ర చేయబోతున్న బస్సుకి వారాహి అని పేరు పెట్టారు. వారాహికి రకరకాల అర్థాలు ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజమౌళికి సన్నిహితుడైన…

APNationalPOLITICSTELANGANA

“భారత్ రాష్ట్ర సమితి” (BRS)గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ (KCR) అధికారికంగా లేఖ

తెలంగాణ (Telangana) రాష్ట్ర సమితి పేరును “భారత్ రాష్ట్ర సమితి” (BRS)గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ (KCR) అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు “భారత రాష్ట్ర సమితి” (BRS) ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బిఆర్ఎస్ (BRS) అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్…