ఏ క్షణమైన ఎన్నికలకు(elections) వెళ్లడానికి సిద్ధంగా ఉండేలా వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కు ట్రైనింగ్
ఏ క్షణమైన ఎన్నికలకు(elections) వెళ్లడానికి సిద్ధంగా ఉండేలా వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేకాదు, ఎన్నికల ప్రక్రియకు అడ్డు వచ్చే అంశాలను తొలగించుకుంటూ వెళుతున్నారు. ఇటీవల టీచర్లను ఎన్నికల(elections) విధులకు దూరంగా ఉంచుతూ ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లకు సమాంతరం పార్టీ నుంచి ప్రతి 50 మంది ఓటర్లకు(voters) ఇద్దరు రాజకీయ వలంటీర్లను నియమించాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో ఆ పార్టీ అధినేత…

