తిరుమలలో భారీగా భక్తుల రద్దీ: నేటి దర్శన సమయం అలర్ట్
తిరుమలలో శనివారం (డిసెంబర్ 6, 2025) భక్తుల రద్దీ అధికంగా ఉంది. దిత్వా తుపాను ప్రభావం తగ్గడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నేడు, రేపు కూడా ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా. టీటీడీ అధికారులు విడుదల చేసిన వివరాల…

