రెజీనా కాసాండ్రా గతంలో తెలుగు హీరోల పక్కన గ్లామర్ రోల్స్
రెజీనా కాసాండ్రా గతంలో తెలుగు హీరోల పక్కన గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండేది. కానీ రూట్ మార్చిన ఈ భామ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపిస్తోంది. గతేడాది శాకినీ డాకినీ అంటూ నివేదా థామస్‌తో కలిసి వచ్చిన రెజీనా ఈ ఏడాది కూడా కాజల్ అగర్వాల్‌తో కలిసి కార్తీక అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో అలరించింది. ఇక తమిళంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సూర్పనగై’ సినిమా ఆ మధ్య థియేటర్లలో రిలీజ్ అయి…