బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లో స్టార్డం తెచ్చుకుంది వైష్ణవి చైతన్య.
బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లో స్టార్డం తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. గతంలో యూట్యూబర్ గా అనేక వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించిన ఆమె సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాలో ఇప్పటి తరం అమ్మాయిగా కనిపించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా బాగుందని మెచ్చుకున్న వాళ్ళు బాలేదని, విమర్శించిన వారు సైతం సినిమాలో వైష్ణవి చైతన్య నటన మాత్రం మెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి…