రాత్రికి రాత్రే తమన్నాతో నాగ చైతన్య పెళ్లి చేసిన నాగార్జున .. ?????????
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎటువంటి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. ఏఎన్ఆర్ తో మొదలైన ఆ ప్రస్థానాన్ని ఇప్పటికీ ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. అప్పట్లో ఏఎన్ఆర్ ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో తర్వాత ఆయన వారసుడు నాగార్జున కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు నాగార్జున వారసులు అఖిల్, నాగచైతన్య స్టార్ హీరోగా సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నాగచైతన్య జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్…

