Preity Zinta : ముంబైలో కాస్ట్లీ ఇల్లు కొన్న ప్రీతి జింటా..
హీరోయిన్ ప్రీతి జింటా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసింది.. వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబు రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు.. ఇక…