స్ట్రోక్ తప్పించుకోవాలంటే, మందులతో కాదు- వైద్య నిపుణుల కీలక సూచనలు..!
ఈ మధ్య కాలంలో స్ట్రోక్స్ పెరిగాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు తీస్తున్నాయి. ఇందుకు వైద్యులు అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. అయితే, సమస్య వచ్చిన సమయంలో చికిత్స.మందులు ఎంత అవసరమో..సమస్య రాకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు బిగ్ రిలీఫ్ ఇస్తాయంటున్నారు వైద్యులు. ఒత్తిడి.. నిద్ర లేమి..శారీరక శ్రమ లేకపోవటం..ఆహారపు అలవాట్లు..ఇలా ఎన్నో కారణాలు సైలెంట్ గా ప్రాణాలను హరించటానికి కారణాలు అవుతున్నాయి. ఈమధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయాయి. కరోనా తరువాత గుండె, నాడీ వ్యవస్థకు…