కోర్టు భవనంలోకి చిరుత పులి; భయంతో వణికిపోయిన సిబ్బంది
కోర్టు భవనంలోకి పొరపాటున ప్రవేశించిన చిరుత పులి అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. పెద్ద ఎత్తున ఉన్న ప్రజలను చూసి ఆందోళనకు గురైన చిరుత అక్కడ చెప్పులు రిపేర్ చేసే వ్యక్తితో పాటు, మరో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. Leopard enters court building: ఇద్దరి పై దాడి Leopard enters court building: ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న కోర్టు భవనం కాంపౌండ్ లోకి చొరబడిన చిరుత పులి…

