అమృత్ పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్ద టర్నింగ్ పాయింట్
ఖలిస్థానీ మద్దతుదారుడు, మత ప్రబోధకుడు అమృత్ పాల్ సింగ్.. పంజాబ్ పోలీసుల ఎదుటు లొంగిపోయిన వ్యవహారం ఇప్పుడు వార్తలకెక్కింది. పంజాబ్ మోగాలోని ఓ గురుద్వారాలో ఆదివారం ఉదయం జరిగిన ప్రార్థనల అనంతరం అమృత్ పాల్ లొంగిపోయాడు. తాను అక్కడ ఉన్న విషయాన్ని పోలీసులకు ఈ వారిస్ పంజాబ్ దే చీఫ్.. శనివారం రాత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ఫలితంగా అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు చేపట్టిన దాదాపు 40 రోజుల ఆపరేషన్‌కు ముగింపు పడింది! ఇన్ని రోజులుగా…

