సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై క్రిమినల్ విచారణకు డిమాండ్.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలని ఆయన కోరారు.పిటిషన్లోని ప్రధాన డిమాండ్ల ప్రకారం, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు,…

