మేనకాగాంధీకి ఇస్కాన్ 100 కోట్ల పరువునష్టం దావా నోటీసులు..!
దేశవ్యాప్తంగా ఆలయాలతో పాటు గోశాలలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందంటూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ తాజాగా చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపాయి. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఇస్కాన్..వాటిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అంతటితో ఆగకుండా నిరాధార ఆరోపణలు చేసినందుకు మేనకాగాంధీకి రూ.100 కోట్ల పరువునష్టం వేస్తామంటూ నోటీసులు పంపింది. ఓ వీడియోలో గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందంటూ మేనకాగాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన ఇస్కాన్.. ఇవాళ ఆమెపై…

