జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్నితీసుకుంది. వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీఎస్టీలో చోటు చేసుకుంటోన్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై జీఎస్టీలో అవకతవకలకు గానీ, అక్రమాలకు గానీ పాల్పడితే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు చర్యలు తీసుకుంటారు. వారిపై…

