అల్లాదుర్గంలోతెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన మాజీ ZPTC మమతా బ్రహ్మం.
అల్లాదుర్గంలోతెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన మాజీ ZPTC మమతా బ్రహ్మం. ఈ రోజు 10 వ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అల్లాదుర్గం మాజీ ZPTC కె. మమత బ్రహ్మం అల్లాదుర్గం మండలంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవ సూచకంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి అన్ని విధాల అండగా ఉండాలని కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులు వారి కుటుంబాలను సైతం పక్కన…

