నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి సుమలత మేడమ్ కారణం, ప్రతిపక్షాలతో ?
బెంగళూరు/మండ్య: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి చాలా రోజులు అయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఇప్పటికే ప్రమాణస్వీకారం చేసి 8 మంది మంత్రులతో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు. తన ఓటమికి ప్రత్యర్థులు కారణం అని ఓడిపోయిన నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే తన ఓటమికి తనకు అండగా ఉన్న లేడీ ఎంపీ కారణం అని బీజేపీ నాయకుడు…

