కర్ణాటక ఎన్నికల వేళ ఏకంగా పార్టీలకే ఫైనాన్స్..
చాలా పార్టీలకు, ప్రముఖ ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఈయన ఫైనాన్స్ చేస్తాడని.. ఎన్నికల్లో గెలుపు కోసం వారికి ఆర్థిక సాయం చేసి గెలిచాక వడ్డీతో వసూలు చేసుకుంటాడని ఓ ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. Karnataka Elections 2023 : ప్రముఖ పత్రికాధినేత తన ఫైనాన్స్ వ్యాపారంతో బాగా సంపాదించాడని పేరుంది. ప్రజల నుంచి చిట్టీల పేరుతో వేల కోట్లు వసూలు చేసి.. వడ్డీలకు వడ్డీలు తిప్పి బాగా లబ్ధి పొందాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ…

