మేడారం హుండీల లెక్కింపు.. అంబేద్కర్ ఫొటో నోట్ల కలకలం…!
మేడారం హుండీల లెక్కింపు జరుగుతోంది. నాలుగు రోజులపాటు జరిగిన జాతరలో భక్తులు కానుకలు సమర్పించారు. అయితే హుండీల లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. విచిత్రంగా నకిలీ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ ఫొటో ఉండడం గమనార్హం. ఇలా అంబేద్కర్ ఫొటో ఉన్న రూ.100 కరెన్సీ నోట్లు ఎక్కువగా కనిపించాయి. అంబేద్కర్ ఫొటో ముద్రణకు డిమాండ్.. హుండీల్లో వేసిన ఈ కరెన్సీ నోట్ల వెనుక పలువురు భక్తులు భారత కరెన్సీపై అంబేద్కర్ ఫొటో…

