పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర!!
2024 సంవత్సరంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపి మాస్టర్ ప్లాన్ వేసింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో నేటి నుండి యాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ కార్యక్రమం జనవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, రాజస్థాన్,…

