కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దుల జాబితా సిద్దం – రేవంత్ ఛాయిస్, లిస్టులో..!!
తెలంగాణలో కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటంతో..ఇప్పుడు లోక్ సభ సీట్ల పైన గురి పెట్టింది. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరనున్నాయి. ముందుగానే అభ్యర్దుల ను ఖరారు చేసి ప్రచారంలోకి దింపాలని భావిస్తోంది. మెజార్టీ సీట్ల గెలుపు బాధ్యత హైకమాండ్ సీఎం రేవంత్ కు అప్పగించింది. 12 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్దుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనుంది. లోక్ సభ…

