రేవంత్ సీఎం అయితే మాకు పదవులొద్దు.. కాంగ్రెస్ లో సీనియర్ల తిరుగుబాటు..?
లీకులపై సీరియస్.. సీఎం పీటం విషయంలో రేవంత్, భట్టి, ఉత్తమ్ ఎవరూ వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది. దీంతో హైకమాండ్ కొత్త ఫార్ములా తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంగా రేవంత్ వైపు హైకమాండ్ మొగ్గు చూపుతుందనే సమాచారంతో సీనియర్లు ఒక్కటయ్యారు. ముందుగా హైదరాబాద్‌లో వారు డీకే శివకుమార్‌తో తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. డీకే శివకుమార్ సూచనతో సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ల అభిప్రాయాలను హైకమాండ్ కు డీకే శివకుమార్ నివేదించారు. దీంతో..పార్టీ హైకమాండ్ సూచన…

