మేడిగడ్డ అందుకే కుంగిందా ? NDSA సంచలన రిపోర్ట్…
కాళేశ్వరం ప్రాజెక్టు అంతా డొల్లేనా? ఆ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలోనే లోపం ఉందా? అని మొదటి నుంచి వస్తున్న అనుమానాలే నిజమయ్యాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదికలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై ఫోకస్ చేసిన అథారిటీ.. ఆ బ్యారేజ్ ప్లానింగ్‌కు, డిజైన్‌కు తేడా ఉందని గుర్తించింది. నిర్మాణంలో వాడిన మెటీరియల్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ వరకు అడుగడుగునా లోపాలు ఉన్నాయి. 16, 17, 19, 20 పిల్లర్లలో పగుళ్లు ఉన్నాయని గుర్తించిన…

