జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తనపై రాజోలులో సుపారీ గ్యాంగ్‌తో రాళ్లదాడికి ప్రయత్నించారని ఆరోపించారు. మేల్కోపోతే ఇబ్బంది పడతామన్నారు. వైసీపీ ప్రభుత్వం రౌడీలు, గుండాలను వెనకేసుకొస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లాఅండ్‌ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిందని..రూల్ ఆఫ్ లా ఎక్కడా అమలు కావడంలేదని చెప్పుకొచ్చారు. రాపాక వరప్రసాదరావు పేరు ప్రస్తావించకుండానే పంచ్ డైలాగులతో పవన్ తీవ్ర విమర్శలు చేశారు. విముక్తి చేయాలని పిలుపు: పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. తాను ప్రజల ముందు నిజాలను…

