TELANGANA

APTELANGANA

కలలో దేవుళ్ళు, దేవతా మూర్తులు: దేనికి సంకేతమో తెలుసుకోండి!!

స్వప్న శాస్త్రం ప్రకారం చాలామందికి కలలో దేవుళ్ళు, మరియు దేవతామూర్తులు కనిపిస్తూ ఉంటారు. అలా కలలో దేవుడు కనిపించడం భవిష్యత్తులో జరిగే అనేక పరిణామాలకు సూచన అని చెబుతున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రిపూట నిద్ర పోయే సమయంలో మనకు వచ్చే కలలు దేవుళ్ళు లేదా వివిధ దేవతలు కనిపిస్తే ఆ కలల యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలలో శ్రీరాముడు కనిపిస్తే జీవితంలో గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థం. జీవితంలోపురోగతికి మార్గం తెరవబడుతుంది…

TELANGANA

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ – రెండు నెలల గదుల కోటా విడుదల..!!

Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల కోటా విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరిలో అనుమతులపై తాజాగా సమయాలను ఖరారు చేసారు. గదుల కోటా విడుదల: ప్రతీ నెలా నిర్దేశించిన షెడ్యూల్…

APTELANGANA

జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు

జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తనపై రాజోలులో సుపారీ గ్యాంగ్‌తో రాళ్లదాడికి ప్రయత్నించారని ఆరోపించారు. మేల్కోపోతే ఇబ్బంది పడతామన్నారు. వైసీపీ ప్రభుత్వం రౌడీలు, గుండాలను వెనకేసుకొస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లాఅండ్‌ఆర్డర్‌ పూర్తిగా దిగజారిపోయిందని..రూల్‌ ఆఫ్‌ లా ఎక్కడా అమలు కావడంలేదని చెప్పుకొచ్చారు. రాపాక వరప్రసాదరావు పేరు ప్రస్తావించకుండానే పంచ్‌ డైలాగులతో పవన్‌ తీవ్ర విమర్శలు చేశారు. విముక్తి చేయాలని పిలుపు: పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. తాను ప్రజల ముందు నిజాలను…

TELANGANA

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ధాటికి పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. ఇదే సమయంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ చ్చింది. రాగల మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. దంచి కొడుతున్న వానలు:…

TELANGANA

గుడ్ న్యూస్ చెప్పిన చమురు కంపెనీలు.. ధరలు తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన..!

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) మరో త్రైమాసికంలో బలమైన ఆర్థిక పనితీరును చూసినట్లయితే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ధరలు గత ఏడాది మే నుంచి పెట్రోల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం లాభాల్లో ఉన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ధరలు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. లీటర్ పెట్రోల్ కనీసం రూ.4 నుంచి గరిష్టంగా రూ.5…

TELANGANA

తెలంగాణ విద్యాశాఖ ఘోర తప్పిదం: సోషలిస్ట్, సెక్యులర్ పదాలు మిస్సింగ్

హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(SCERT) అధికారులు 10వ తరగతి సోషల్ స్టడీస్ కవర్ పేజీపై రాజ్యాంగ పీఠికను ముద్రించింది. అయితే, కవర్ పేజీపై ముద్రించిన రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు అదృశ్యమయ్యాయి. గత ఏడాది పీఠిక సరిగ్గా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం ఆ పదాలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలపై ఈ…

TELANGANA

ఈ వీకెండ్ హైదరాబాద్‌లో మస్త్ మజా.. ప్రోగ్రామ్స్ ఇవే..!

హైదరాబాద్: నగరంలో ఈ వారంతంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. వారం మొత్తం తమ పనుల్లో బిజీగా గడిపే నగరవాసులు ఈ కార్యక్రమాల్లో తమ అలసటను దూరం చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. సంగీత కచేరీలు, ఫ్లీ మార్కెట్‌ల నుంచి థెరపీ వర్క్‌షాప్‌ల వరకు అనేక కార్యకలాపాలు ఈ వారాంతం సిద్ధంగా ఉన్నాయి. హరిహరణ్‌తో గజల్ ఈవినింగ్: దిగ్గజ గాయకుడు హరిహరన్ తన మనోహరమైన శ్రావ్యమైన స్వరాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మంత్రముగ్ధులను చేసే గజల్…

TELANGANA

నాకు నా భర్తకు మధ్య ఎమ్మెల్యే రాజయ్య చిచ్చు పెడుతున్నాడు: జానకీపురం సర్పంచ్ నవ్య!!

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోమారు టార్గెట్ చేశారు. తనను మళ్ళీ ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆమె రచ్చ మొదలుపెట్టారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఆపై ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మేమంతా ఒకటే అని చెప్పిన జానకీపురం మహిళా సర్పంచ్ మళ్ళీ రాజయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. గత మార్చినెలలో తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని జానకిపురం మహిళా సర్పంచ్ నవ్య తాటికొండ రాజయ్యపై తీవ్రస్థాయిలో…

TELANGANA

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలో భాగంగా నేడు తెలంగాణ విద్య దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలో భాగంగా నేడు తెలంగాణ విద్య దినోత్సవం సందర్బంగా అల్లాదుర్గం zphs పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ మరియు పాఠ్య పుస్తకలు అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజి యాదవ్ మరియు ఎంపీటీసీల ఫోరం మండలఅధ్యక్షులు దశరథ్ గారు పాఠశాల ప్రాథనోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

TELANGANA

తెలంగాణకు నైరుతి రుతుపవనాల చల్లని సంకేతాలు: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు నైరుతి రుతుపవనాలు చల్లటి సంకేతాలిచ్చాయి. జూన్ 11 నుంచి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది.