భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు
భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు అంతకంతకూ దిగజారుతుండగా, టాప్ ఎగ్జిక్యూటివ్ లు పైపైకి ఎగబాకుతున్నారు. కార్మికుల వేతనాలు తగ్గుతుండగా టాప్ ఎగ్జిక్యూటివ్ ల జీతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత దేశంలో ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ నాలుగు గంటలు చేసే పనికి సంపాదించే వేతనం సగటు కార్మికుడు సంవత్సరమంతా చేసినపనికి పొందే వేతనం కన్నా ఎక్కువగా ఉంది. భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే…

