తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం గా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ.. తాజాగా వ్యూహం మార్చింది. ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ కు ఓటేస్తే అధికారంలోకి వచ్చేది కేసీఆర్ అని…

