బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రయాణం సంచలనం రేపుతోంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ కు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే అక్కడ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కూడా వెళ్తుండంతో.. శ్రీనివాస్ రెడ్డిని, మహేశ్వర్…

