సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్ రైలు…
భారతీయ రైల్వే రూపురేఖల్ని మార్చేస్తూ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి సైతం పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు ప్రారంభమైన రూట్స్‌లో ప్రయాణికులు పెద్ద ఎత్తున రైల్వే సేవలను వినియోగించుకున్నారు. ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ నేపథ్యంలో మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే సికింద్రాబాద్-విశాఖపట్నంల మధ్య తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. అయితే…

