శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్..
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్.. చేసింది తుంటరి పని.. ఫ్లయిట్‌కి లేటయిందని, విమానంలో బాంబు ఉందని బెదరించాడు.. చిట్టచివరికి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు హైదరాబాద్: హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలు దేరే విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ బెదిరంపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు పెట్టామనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో ఒక్కసారిగా కలకలం…

