జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటు మార్చారా..? ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచారా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటు మార్చారా? ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచారా? దాదాపు పుష్కరకాలం సైలెంట్‌గా ఉన్న ఆయన, మనసులోని బాధ, ఆలోచనను బయట పెట్టారా? ఈ క్రమంలో కాపు నేతలకు వార్నింగ్ ఇచ్చారా? ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా వైసీపీకి తగిలినట్టేనా? అవుననే అంటున్నారు ఆ పార్టీలోని కొందరు నేతలు. అసలేం జరిగింది? కాపు నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో మంగళవారం పార్టీ కార్యకర్తలకు కోసం ఏర్పాటు…

