మొయినాబాద్ డ్రగ్స్ కేసు: 9 మందితో ‘సిట్’ ఏర్పాటు.. పైలట్ రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ పార్టీ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతం చేసేందుకు మొత్తం 9 మంది పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఈ సిట్‌కు చీఫ్‌గా వ్యవహరించనున్నారు. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం ఉండటంతో, పకడ్బందీగా ఆధారాలను సేకరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మరోవైపు, ఈ కేసులో…

