అగరంపల్లి వద్ద ఐరాల మండల బిజెపి అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం
చిత్తూరు జిల్లా : పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లి వద్ద ఐరాల మండల బిజెపి అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019 ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కాపులకు 5% శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కార్పోరేషన్లకు విధులు కేటాయించినట్లు బడ్జెట్లో కనబడుతుంది కానీ…