‘రైటర్ పద్మభూషణ్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..
డిఫరెంట్ మూవీస్, వెబ్ సిరీస్‌లు, షోలను పలు భాషల్లో ప్రేక్షకులకు అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్న ఓటీటీ మాధమ్యం జీ 5. బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో అపరిమితమైన, కొత్తదైన, వైవిధ్యమైన కంటెంట్‌ను నిరంతంర అందుబాటులో ఉంచింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే కామెడీ డ్రామా చిత్రం,…

