అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న హీరోయిన్ లయ. నెలకు శాలరీ ఎంతో తెలుసా?
కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన అబ్బాయితో 2006లో వివాహం జరిగింది. లయ భర్త పేరు గణేష్ గోర్తి. ఆయన అమెరికాలో డాక్టర్. వివాహమయ్యాక లయ అక్కడే సెటిల్ అయ్యారు. ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. Heroine Laya: టాలీవుడ్ లో రాణించిన తెలుగు అమ్మాయిల్లో లయ ఒకరు. 1999లో విడుదలైన స్వయంవరం మూవీతో లయ హీరోయిన్ అయ్యారు. లయది విజయవాడ. చిన్నప్పటి నుండి నటన అంటే మక్కువ. చైల్డ్ ఆర్టిస్ట్…

