CINEMANationalTELANGANAWorld

లాటరీలో హైదరాబాద్ మహిళకు రూ.2.2 కోట్లు.. ఎంత అదృష్టం అంటున్న నెటిజెన్స్!

ఒక్కోసారి జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన వారి లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది.. అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు.. మన లైఫ్ లో ఒక్క సంఘటన చాలు మనం పైకి లేవాలన్న లేదంటే పాతాళం లోకి కూరుకు పోవాలన్నా..

మరి అలాంటి సంఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు జరిగింది.. ఈమె లైఫ్ ను మార్చేసే అదృష్టం ఇది.

ఈ మధ్యకాలంలో వారు లాటరీ గెలిచారు.. వీరు లాటరీ గెలిచారు.. అని ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం.. అందుకే ఇది వరకులా మనం లాటరీ గెలిచారు అనగానే ఎగ్జైట్ అవ్వడం లేదు.. ఈ రోజుల్లో కామన్ అయిపొయింది అంటూ లైట్ తీసుకుంటున్నారు.. రాత్రికి రాత్రి వారికీ అదృష్ట దేవత తలుపు తట్టి మరీ కోట్లు అందజేస్తుంది.. లక్షల నుండి కొన్ని వందల కోట్ల రూపాయలను గెలుచు కుంటున్నారు.

మరి తాజాగా ఒక హైదరాబాద్ మహిళ
లాటరీ
గెలుచు కోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.. ఈ మహిళ ఏకంగా రూ.2.2 కోట్ల రూపాయలను గెలుచుకుంది. దీంతో మన హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ ఇలాంటి లాటరీ గెలుచు కోవడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఈమె పేరు హమీద బేగం.. ఈమె అబుదాబిలో 2.2 కోట్ల రూపాయల లాటరీ గెలుచుకుంది.

ఈమె .