జెరూసలేం ఓల్డ్ సిటీ లో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు
జెరూసలేం ఓల్డ్ సిటీ లో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 47 ఏళ్ల ఇజ్రాయెలీ వ్యక్తి, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కారు వెనుక దాక్కుని అక్కడి యూదుల ప్రార్థన స్థలానికి వెళ్తున్న తండ్రీకొడుకులపై ఆ బాలుడు కాల్పులు జరిపాడు. అనంతరం, అక్కడి సాయుధులు ఆ బాలుడిపై కాల్పులు జరపడంతో ఆ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రార్థన స్థలం లో.. మరో ఘటనలో జెరూసలేంలోని ఒక…

