CINEMA

బన్నీ, స్నేహా న్యూ ఇయర్ పార్టీ.. వావ్ స్నేహా

పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాడు. న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా భార్య స్నేహ రెడ్డి మరియు స్నేహితులతో బన్నీ ఎంజాయ్ చేశాడు. ఆ ఫోటోలుస్నేహ రెడ్డిసోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఫోటోల్లో స్నేహ రెడ్డితో పాటు అల్లు అర్జున్ స్టైలిష్ అవతార్ లో కనిపించారు.

బన్నీ, స్నేహా న్యూ ఇయర్ పార్టీ.. వావ్ స్నేహా ముఖ్యంగా స్నేహ రెడ్డి హీరోయిన్ రేంజ్ లో అందంగా ఉన్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. Allu Arjun And Sneha Reddy Latest Beautiful Photos ఆ హీరోయిన్.. ఈ హీరోయిన్ అంటూ వెతికే బదులు వదిన స్నేహ రెడ్డి తోనేఅల్లు అర్జున్అన్న ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటో లో పలువురు తెలుగు హీరోయిన్స్ కంటే కూడా స్నేహ రెడ్డి అందంగా కనిపిస్తుంది అంటూ బన్నీ అభిమానులు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.