CINEMA

నల్ల చీరలో ఎద పరువాల విందు చేస్తున్న శ్రద్దాదాస్..!

చాలామంది భామలు వయసు పెరుగుతున్నా సరే తమ అందాలు తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఎప్పటి కప్పుడు తమ హాట్ ఫిజిక్‌ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి శ్రద్దాదాస్ కూడా వచ్చి చేరింది. ఆమె తన ఒంపు, సొంపులతో హీటు పుట్టిస్తోంది ఈ అందాల భామ. ఎప్పటికప్పుడు తన ఘాటు పరువాలతో పిచ్చెక్కిస్తోంది. Shraddha Das Latest Saree Beautiful Photos ఆమెకు ఎంత వయసు పెరుగుతున్నా సరే అందాలు మాత్రం చెక్కు చెదరట్లేదు. ఆమె అల్లరి నరేశ్‌ నటించిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. Shraddha Das Latest Saree Beautiful Photos కానీ మధ్యలోనే ఆమె బెంగాళీ సినిమాలకు వెళ్లిపోయింది. ఆ తర్వాత హిందీ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. కానీ అక్కడ స్టార్ హీరోయిన్‌ కాలేకపోయింది. Shraddha Das Latest Saree Beautiful Photos ఘాటు పరువాలతో.. దాంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే అవకాశాల కోసం వెయిట్‌ చేస్తోంది. మొన్నటి వరకు బుల్లితెర ఢీషోలో కూడా చేసింది. కానీ ఇప్పుడు అక్కడ కనిపించట్లేదు.