CINEMA

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ సూర్యరామ మహల్ థియేటర్ వద్ద ఆర్ ఆర్ ఆర్ మూవీ హీరో,హీరోయిన్లతో సందడి..

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ సూర్యరామ మహల్ థియేటర్ వద్ద ఆర్ ఆర్ మూవీ

హీరో,హీరోయిన్లతో పాటు

చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు.ప్రేక్షకులతో పాటు సినిమా చూసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత

కోటిపల్లి బుజ్జి మాట్లాడుతూ ప్రేక్షకులు తమ సినిమాని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియచేసారు.ఆర్ ఆర్ సినిమాని శ్రీ సత్యదేవ ఫిల్మ్స్ సమర్పణలో వీవీఎస్ మణికంఠ దర్శకత్వంలో రూపొందించగా కాకినాడ జిల్లా గొల్లప్రోలుకి చెందిన మొగలి రాజా హీరోగా నటించారు.