CINEMA

పూజాహెగ్డే.. అవి మాత్రం దాచుకోవట్లేదే..!

టాలీవుడ్ బుట్టబొమ్మ అందాల సోయగానికి అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటి నుంచే ఇలాంటి ఘాటు అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

Pooja Hegde Latest Beautiful Photos

ఆమె గతంలో టాలీవుడ్ లో ఉన్నప్పుడు కాస్త తక్కువగా అందాలను బయట పెట్టేసింది. కానీ ఇప్పుడు మాత్రం గేట్లు ఎత్తేసింది.

Pooja Hegde Latest Beautiful Photos

మరి బాలీవుడ్ లో ఛాన్సులు రావాలంటే అందాలను ఆరబోయాలి కదా.. అందుకే గ్లామర్ కు తెర తీసేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె కండల వీరుడు
సల్మాన్ ఖాన్
తో సినిమా చేసింది. దాని తర్వాత కూడా మరో రెండు సినిమాల్లో సల్మాన్ తో ఆమె నటించబోతున్నట్టు సమాచారం.

Pooja Hegde Latest Beautiful Photos

మొన్నటి వరకు టాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబు మూవీలో నటిస్తోంది. దాంతో పాటు విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న మూవీలో కూడా ఆమె నటిస్తోంది.